పెద్దమ్మ తల్లి ఆలయం వద్ద స్టీల్ అపహరణ
ABN, First Publish Date - 2023-06-22T00:21:30+05:30
పోతారంలో పెద్దమ్మ ఆలయం వద్ద నిర్మాన స్టీల్‌ను దొంగిలించారు. బుధవారం ఆలయ కమిటీ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆలయ నిర్మాణానికి రూ.1.5లక్షల స్టీలును ఆలయ ప్రాంగణంలో డంప్ చేశారు.
మూడుచింతలపల్లి, జూన్ 21: పోతారంలో పెద్దమ్మ ఆలయం వద్ద నిర్మాన స్టీల్‌ను దొంగిలించారు. బుధవారం ఆలయ కమిటీ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆలయ నిర్మాణానికి రూ.1.5లక్షల స్టీలును ఆలయ ప్రాంగణంలో డంప్ చేశారు. వాటిలో లోంచి సీకులు అపహరణకు గురయ్యాయి. దీంతో శామీర్‌పేట్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు కమిటీ సభ్యులు బాలేష్ ముదిరాజ్, భాను, రాజు, ముత్యాలు తెలిపారు.
Updated Date - 2023-06-22T00:21:30+05:30 IST