ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆకులమైలారంలో గర్భిణులకు సీమంతాలు

ABN, First Publish Date - 2023-02-21T23:53:59+05:30

మండలంలోని ఆకులమైలారం గ్రామ పంచాయతీ పరిధిలో గల పంజగూడ, మాలగూడ, ఆకుల మైలారం గ్రామాల్లో అంగన్‌వాడీ కేంద్రాల్లో గర్భిణులకు మంగళవారం సీమంతాలను నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కందుకూరు, ఫిబ్రవరి 21: మండలంలోని ఆకులమైలారం గ్రామ పంచాయతీ పరిధిలో గల పంజగూడ, మాలగూడ, ఆకుల మైలారం గ్రామాల్లో అంగన్‌వాడీ కేంద్రాల్లో గర్భిణులకు మంగళవారం సీమంతాలను నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ జి.కళమ్మరాజు, ఎంపీటీసీ అచ్చన్న పద్మపాండులు పాల్గొని మాట్లాడారు. ప్రత్యేక రాష్ట్రం వచ్చాక మహిళలు అన్నిరంగాల్లో రాణించడానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టినట్లు గుర్తుచేశారు. సుమారు ఏడుగురు మహిళలకు శ్రీమంతం, పలువురు చిన్నారులకు అక్షరభ్యాసం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్‌ రాంరెడ్డి, అంగన్‌వాడీ టీచర్లు లక్ష్మి, వనజ, పుష్పలత పాల్గొన్నారు.

Updated Date - 2023-02-21T23:54:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising