ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీపీఆర్‌తో ప్రాణాలు కాపాడాలి

ABN, First Publish Date - 2023-03-05T00:34:12+05:30

గుండెనొప్పి వచ్చినవారికి సీపీఆర్‌ చేసి ప్రాణాలు కాపాడాలని ఘట్‌కేసర్‌ సీఐ అశోక్‌రెడ్డి తెలిపారు.

డెమో చూపుతున్న పోలీసులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ఘట్‌కేసర్‌ రూరల్‌, మార్చి 30: గుండెనొప్పి వచ్చినవారికి సీపీఆర్‌ చేసి ప్రాణాలు కాపాడాలని ఘట్‌కేసర్‌ సీఐ అశోక్‌రెడ్డి తెలిపారు. అంకుషాపూర్‌ ఏస్‌ ఇంజనీరింగు కళాశాలలో శఽనివారం విద్యార్థులకు సీపీఆర్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బొమ్మల ద్వారా డెమో నిర్వహించి సీపీఆర్‌ ఎలా చేయాలో వివరించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్‌ సీఐ జంగయ్య పాల్గొన్నారు.

Updated Date - 2023-03-05T00:34:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising