ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సంగెం- వేముల్‌నర్వ రోడ్డును బాగుచేయాలి

ABN, First Publish Date - 2023-06-03T00:07:07+05:30

మండల పరిధిలోని సంగెం-వేముల్‌నర్వ రోడ్డును బాగుచేయాలని కాంగ్రెస్‌ పార్టీ కేశంపేట మండల మైనారిటీ సంఘం అధ్యక్షుడు ఇబ్రహీం డిమాండ్‌ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కేశంపేట, జూన్‌ 2: మండల పరిధిలోని సంగెం-వేముల్‌నర్వ రోడ్డును బాగుచేయాలని కాంగ్రెస్‌ పార్టీ కేశంపేట మండల మైనారిటీ సంఘం అధ్యక్షుడు ఇబ్రహీం డిమాండ్‌ చేశారు. శుక్రవారం సంగెం సమీపంలో కాంగ్రెస్‌ నాయకులతో కలిసి ఆందోళన చేపట్టారు. సంగెం నుంచి వేముల్‌నర్వ బీటీ రోడ్డు పూర్తిగా గుంతులమయంగా మారిందన్నారు. అధిక లోడ్‌తో వెళ్తున్న టిప్పర్ల కారణంగా బీటీ తేలిపోయి మట్టిరోడ్డుగా మారిందన్నారు. ప్రజాప్రతినిధుల పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. శ్రీను, శ్రీకాంత్‌, సద్దాం, లక్ష్మయ్య, శ్రీనివాస్‌, మక్బుల్‌, వంశీగౌడ్‌, శివ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-03T00:07:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising