ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఎన్నికల ముసాయిదా జాబితాపై సమీక్ష

ABN, First Publish Date - 2023-08-22T00:06:47+05:30

జిల్లాలో ఎన్నికలకు సంబందించి అన్ని విషయాల్లో జిల్లాలోని రాజకీయ పార్టీల నాయకులు ప్రభుత్వానికి, సంబంధిత అధికారులకు తమ సహకారం అందించాలని జిల్లా అదనపు కలెక్టర్‌ విజయేందర్‌రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారిణి హరిప్రియలు అన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న అదనపు కలెక్టర్‌ విజయేందర్‌రెడ్డి

మేడ్చల్‌ ఆగస్టు 21(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లాలో ఎన్నికలకు సంబందించి అన్ని విషయాల్లో జిల్లాలోని రాజకీయ పార్టీల నాయకులు ప్రభుత్వానికి, సంబంధిత అధికారులకు తమ సహకారం అందించాలని జిల్లా అదనపు కలెక్టర్‌ విజయేందర్‌రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారిణి హరిప్రియలు అన్నారు. సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులు, రాజకీయ పార్టీల నాయకులతో సమీక్ష నిర్వహించారు. అక్టోబరు 19వ తేదీ వరకు ప్రచురణలో భాగంగా ఏమైనా అభ్యంతరాలు, వాదనలు ఉన్నట్లయితే తెలుపాలన్నారు. ఈ నెల 26, 27 తేదీల్లో వచ్చే నెల 2, 3 తేదీల్లో స్పెషల్‌ క్యాంపెయిన్‌ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఆయా రాజకీయ పార్టీల నాయకులు, ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2023-08-22T00:06:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising