ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్‌హెచ్‌టీఎస్‌ యాప్‌ను రద్దు చేయాలి

ABN, First Publish Date - 2023-01-11T22:56:01+05:30

ఐసీడీఎ్‌సలో ఎన్‌హెచ్‌టీఎస్‌ యాప్‌ను రద్దు చేయాలని అంగన్‌వాడీ టీచర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ డిమాండ్‌ చేసింది.

వినతిపత్రం అందజేస్తున్న నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇబ్రహీంపట్నం, జనవరి 11: ఐసీడీఎ్‌సలో ఎన్‌హెచ్‌టీఎస్‌ యాప్‌ను రద్దు చేయాలని అంగన్‌వాడీ టీచర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ డిమాండ్‌ చేసింది. ఈమేరకు బుధవారం సీఐటీయూ ఆధ్వర్యంలో యూనియన్‌ ప్రతినిధులు ఇబ్రహీంపట్నం సీడీపీవో శాంతిశ్రీకి వినతిపత్రమందజేశారు. దేశంలో ఎక్కడ కూడా ఎన్‌హెచ్‌టీఎస్‌ యాప్‌ లేదని, పోషణ్‌ ట్రాకర్‌ యాప్‌ మాత్రమే ఉందని తెలంగాణలో ఎన్‌హెచ్‌టీఎస్‌ యాప్‌ను అమలుచేస్తూ అంగన్‌వాడీలను ఇబ్బందికి గురిచేస్తున్నారంటూ యూనియన్‌ జిల్లా అధ్యక్షురాలు బి.రాజ్యలక్ష్మి ఆందోళన వెలిబుచ్చారు. అంతేగాక 60 ఏళ్లు పైబడిన అంగన్‌వాడీ టీచర్లకు రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ ఇవ్వాలని ఆమె డిమాండ్‌ చేశారు.

Updated Date - 2023-01-11T22:56:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising