ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైద్య సిబ్బంది అంకితభావంతో పనిచేయాలి

ABN, First Publish Date - 2023-01-26T00:05:02+05:30

పసిపిల్లలకు, గర్భిణుకు టీకాలు క్రమం తప్పకుండా వేయాలని జిల్లా ఇమ్యునైజేషన్‌ అధికారి స్వర్ణకుమారి తెలిపారు.

సమావేశంలో మాట్లాడుతున్న స్వర్ణకుమారి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చేవెళ్ల, జనవరి 25 : పసిపిల్లలకు, గర్భిణుకు టీకాలు క్రమం తప్పకుండా వేయాలని జిల్లా ఇమ్యునైజేషన్‌ అధికారి స్వర్ణకుమారి తెలిపారు. బుధవారం చేవెళ్లలోని ఆరోగ్య కేంద్రంలో వైద్యులు, సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ. జిల్లాలో కంటివెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. గర్బిణీల నమోదు చేసి, రక్తహీనత, వారి దరిచేరకుండా వారిఇక న్యూట్రిషన్‌ గురించి తెలిసేలా చెప్పాలన్నారు. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వెద్యులు నిత్యం అందుబాటులో ఉండి ఆసుపత్రికి వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా వైద్యసేవాలు అందించాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాన్పూల సంఖ్య పంచాలన్నారు. పిల్లలకు సకాలంలో టీకాలు ఇవ్వాలన్నారు. అంకితభావంతో పని చేసి వైద్యశాఖకు మంచి పేరు తీసుకరావాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో డిప్యూటి డిఎంహెచ్‌వో దామోదర్‌, సీహెచ్‌వో గోపాల్‌రెడ్డి, వైద్యులు, సిబ్బంది తదితరులు ఉన్నారు.

Updated Date - 2023-01-26T00:05:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising