ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మైసిగండి హుండీ ఆదాయం రూ. 15,11,651

ABN, First Publish Date - 2023-06-07T23:40:40+05:30

మండల పరిధిలోని మైసిగండి మైసమ్మ దేవాలయంలో బుధవారం హుండీ ఆదాయం లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడ్తాల్‌, జూన్‌ 7 : మండల పరిధిలోని మైసిగండి మైసమ్మ దేవాలయంలో బుధవారం హుండీ ఆదాయం లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ ఫౌండర్‌ట్రస్టీ రమావత్‌ సిరోలిపంతూ, ఈవో స్నేహలత, జిల్లా దేవాదాయ శాఖ ఇన్‌స్పెక్టర్‌ ప్రణీత్‌కుమార్‌ సమక్షంలో హుండీ లెక్కించారు. 70రోజులకుగాను రూ. 15,11,651 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో తెలిపారు. కార్యక్రమంలో ఆర్‌పీ భాస్కర్‌, అరుణ్‌, యాదగిరి, బోడ ్యనాయక్‌, కృష్ణ, చంద్రయ్య, రాములు, దేవేందర్‌, రమాదేవి, శ్రీనివాసులు, పత్యనాయక్‌, వెంకటేశ్‌, కృష్ణయ్య, బీబీ చారి, శ్రీను, హర్షవర్థన్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2023-06-07T23:40:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising