ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

కారంచేడు ఘటన సమాజానికి మాయని మచ్చ

ABN, First Publish Date - 2023-07-17T00:34:14+05:30

కారంచేడు ఘటన సమాజానికి మాయని మచ్చఅని ఘట్‌కేసర్‌ మున్సిపాలిటీ వంశరాజ్‌ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్యామల ముత్యాలు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఘట్‌కేసర్‌, జూలై 16: కారంచేడు ఘటన సమాజానికి మాయని మచ్చఅని ఘట్‌కేసర్‌ మున్సిపాలిటీ వంశరాజ్‌ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్యామల ముత్యాలు అన్నారు. ఘట్‌కేసర్‌లో ప్రబుద్ద భారత్‌ సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన అంబేద్కర్‌కు నివాళి కార్యక్రమంలో భాగంగా స్థానిక ఏదులాబాద్‌ చౌరస్తాలో గల అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈసందర్బంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. నేటితో కారంచేడు ఘటనకు 38ఏళ్లు గడుస్తున్నాయని అన్నారు. అగ్రవర్ణాలు, దళితుల మధ్య జరిగిన ఘర్షణలో అనేకమంది దళితులు మృతిచెందడం బాధాకరమన్నారు. ఈసందర్భంగా కారంచేడు మృతులకు నివాళులర్పించారు. అలాంటి ఘటనలను పునారావృతం కాకుండా ప్రతి ఒక్కరూ రాజ్యాంగం పట్ల అవగాహన కలిగి ఉండాలని కోరారు. ప్రబుద్ధ భారత్‌ సంస్థ ప్రతినిధి మీపాల అరుణ్‌కుమార్‌ అంబేద్కర్‌ను స్మరించేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఉదయ్‌, దాసు, బాలయ్య, శ్రీనివాస్‌, సైదులు, రాజేష్‌, కృపాకర్‌, తెజ, మనోహర్‌, పరమేష్‌, మధు పాల్గొన్నారు.

Updated Date - 2023-07-17T00:34:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising