కనుల పండువగా పాండురంగ స్వామి కల్యాణం
ABN, First Publish Date - 2023-07-30T23:39:26+05:30
శ్రావణ అధిక మాసం సందర్భంగా ఆదివారం తాండూరు పట్టణం బ్రాహ్మణ సమాజం ఆధ్వర్యంలో రుక్మిణి పాండురంగస్వామి కల్యాణాన్ని నిర్వహించారు.శ్రావణ అధిక మాసం సందర్భంగా ఆదివారం తాండూరు పట్టణం బ్రాహ్మణ సమాజం ఆధ్వర్యంలో రుక్మిణి పాండురంగస్వామి కల్యాణాన్ని నిర్వహించారు.
తాండూరు, జూలై30 : శ్రావణ అధిక మాసం సందర్భంగా ఆదివారం తాండూరు పట్టణం బ్రాహ్మణ సమాజం ఆధ్వర్యంలో రుక్మిణి పాండురంగస్వామి కల్యాణాన్ని నిర్వహించారు. పట్టణంలోని సీతారాంపేట్ పాండురంగస్వామి ఆలయంలో జరిగిన స్వామివారి కల్యాణంతో పాటు పంచసూక్త హోమాలు, పూజలు నిర్వహించారు. ఈ హోమాల్లో బ్రాహ్మణ దంపతులు పాల్గొన్నారు. కార్యక్రమంలో గురుదీక్షిత్, గురురాజ్ జోషి, శ్రీనివా్‌సరావు, మాణిక్‌రావు, దత్తాత్రేయరావు, రాఘవేంద్ర, సంధ్యారాణి పాల్గొన్నారు.
Updated Date - 2023-07-30T23:39:26+05:30 IST