ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

టీడీపీలో చేరిక

ABN, First Publish Date - 2023-06-22T23:52:03+05:30

కులకచర్ల మండలానికి చెందిన సీనియర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు, న్యాయవాది సీహెచ్‌.బాలముకుందం టీడీపీలో చేరారు.

టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌ సమక్షంలో పార్టీలో చేరిన బాలముకుందం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కులకచర్ల, జూన్‌ 22: కులకచర్ల మండలానికి చెందిన సీనియర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు, న్యాయవాది సీహెచ్‌.బాలముకుందం టీడీపీలో చేరారు. హైదరాబాద్‌లోని టీడీపీ భవన్‌లో గురువారం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌ సమక్షంలో టీడీపీ కండువా కప్పుకొని పార్టీలో చేరారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పరిగిలో టీడీపీ అభ్యర్థి గెలుపునకు కృషి చేయాలని కాసాని జ్ఞానేశ్వర్‌ తెలిపారు. తనపై నమ్మకంతో పార్టీలో చేర్చుకున్న కాసాని జ్ఞానేశ్వర్‌కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. బాలముకుందం గతంలో టీడీపీ నుంచి కాంగ్రె్‌సలో చేరారు. తిరిగి సొంత గూటికి వచ్చారు. ఈ కార్యక్రమంలో పరిగి టీడీపీ నాయకులు మాణిక్యం, విజయభాస్కర్‌గౌడ్‌, వెంకటేశ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-06-22T23:52:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising