ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇండిగో విమానం అత్యవసర ల్యాండింగ్‌

ABN, First Publish Date - 2023-04-04T23:00:20+05:30

ఇండిగో విమాన సర్వీసులో మంగళవారం సాంకేతిక సమస్య తలెత్తి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో అత్యవసరంగా ల్యాండైంది.

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ల్యాండ్‌ అయిన ఇండిగో విమానం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

శంషాబాద్‌, ఏప్రిల్‌ 4 : ఇండిగో విమాన సర్వీసులో మంగళవారం సాంకేతిక సమస్య తలెత్తి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో అత్యవసరంగా ల్యాండైంది. వివరాల్లోకి వెళ్తే.. బెంగళూరు నుంచి వారణాసి వెళ్తున్న 6ఈ 897ఇండిగో విమానం అక్కడి నుంచి ఉదయం 5.10గంటలకు బయలుదేరింది. అయితే విమాన ఇంజిన్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో పైలెట్‌ దగ్గరలోని శంషాబాద్‌ ఏటీసీని సంప్రదించగా విమానాన్ని ల్యాండ్‌ చేసేందుకు ఎయిర్‌పోర్టు అధికారులు అనుమతించారు. విమానం ఉదయం 6.10గంటలకు సురక్షితంగా ల్యాండైంది. ప్రయాణికులను ప్రత్యామ్నాయ విమాన సర్వీసులో వారణాసికి పంపించారు.

Updated Date - 2023-04-04T23:00:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising