ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వికారాబాద్‌ కౌన్సిలర్‌కు ఇండియన్‌ హానరబుల్‌ అవార్డు

ABN, First Publish Date - 2023-06-11T23:23:20+05:30

వికారాబాద్‌ మున్సిపల్‌ పరిధిలోని 31వార్డు కౌన్సిలర్‌ మాలె గాయత్రి లక్ష్మణ్‌ ఇండియన్‌ హానరబుల్‌ అవార్డు 2023ను పొందారు.

అవార్డు అందుకుంటున్న మాలే గాయత్రిలక్ష్మణ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వికారాబాద్‌ రూరల్‌, మే 10: వికారాబాద్‌ మున్సిపల్‌ పరిధిలోని 31వార్డు కౌన్సిలర్‌ మాలె గాయత్రి లక్ష్మణ్‌ ఇండియన్‌ హానరబుల్‌ అవార్డు 2023ను పొందారు. కరోనా సమయంలో పట్టణంలోని 31వ వార్డులో చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు గాను ఆమె ఈ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తమ వార్డు ప్రజలకు సేవ చేయడం ఎంతో సంతృప్తినిచ్చిందన్నారు. భవిష్యత్తులో వారికి అండగా ఉంటానని ఆమె స్పష్టం చేశారు.

Updated Date - 2023-06-11T23:23:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising