ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

వికారాబాద్‌లో భారీ వర్షం

ABN, First Publish Date - 2023-06-26T23:56:07+05:30

వికారాబాద్‌ నియోజకవర్గ వ్యాప్తంగా సోమవారం వర్షం కురిసింది. దీంతో రైతులు పొలం బాట పడుతున్నారు.

వికారాబాద్‌ కలెక్టర్‌ కార్యాలయం వద్ద కురుస్తున్న వర్షం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • పొలం పనుల్లో రైతులు నిమగ్నం

వికారాబాద్‌, జూన్‌ 26: వికారాబాద్‌ నియోజకవర్గ వ్యాప్తంగా సోమవారం వర్షం కురిసింది. దీంతో రైతులు పొలం బాట పడుతున్నారు. వికారాబాద్‌తో పాటు ధారూరు, మర్పల్లి, నవాబుపేట, బంట్వారం, కోట్‌పల్లి, మోమిన్‌ పేట మండలాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో రైతులు వానాకాలం సాగు చేసుకునేందుకు విత్తనాలు వేసే పనుల్లో నిమగ్నమయ్యారు. వికారాబాద్‌లోని ఫర్టిలైజర్‌ దుకాణాల వద్ద రైతులు గుమిగూడారు.

Updated Date - 2023-06-26T23:56:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising