మాడ్గులలోభారీ వర్షం
ABN, First Publish Date - 2023-09-02T23:47:41+05:30
పంట లెండిపోతున్న తరుణంలో శనివారం కురిసన భారీ వర్షంతో రైతులు ఆనందం వ్యక్తంచేశారు.
వీధుల్లో చేరిన వర్షపు నీరు
మాడ్గుల, సెప్టెంబరు 2: పంట లెండిపోతున్న తరుణంలో శనివారం కురిసన భారీ వర్షంతో రైతులు ఆనందం వ్యక్తంచేశారు. పత్తి, మొక్కజొన్న పంటలు ఎండిపోవుతున్న దశలో పడిన ఈ వర్షం ప్రాణం పోసిందన్నారు. వర్షంతో మాడ్గుల వీధుల్లో నీరు చేరింది. ఎండిన చేలు ఈ వర్షా నికి కోలుకుంటాయని, కొంతైనా పంట చేతికొస్తుందని రైతులు అన్నారు.
Updated Date - 2023-09-02T23:47:41+05:30 IST