ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

11క్వింటాళ్ల రేషన్‌ బియ్యం పట్టివేత

ABN, First Publish Date - 2023-05-02T23:46:12+05:30

అక్రమంగా తరలిస్తున్న రేషన్‌ బియ్యాన్ని పెద్దేముల్‌ పోలీసులు పట్టుకొని సీజ్‌ చేశారు. ఎస్‌ఐ అన్వే్‌షరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దేముల్‌ నుంఝట మంబాపూర్‌ వైపు ఆటోలో రేషన్‌ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు వాహనాన్ని తనిఖీ చేసి పట్టుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెద్దేముల్‌, మే 2: అక్రమంగా తరలిస్తున్న రేషన్‌ బియ్యాన్ని పెద్దేముల్‌ పోలీసులు పట్టుకొని సీజ్‌ చేశారు. ఎస్‌ఐ అన్వే్‌షరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దేముల్‌ నుంఝట మంబాపూర్‌ వైపు ఆటోలో రేషన్‌ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు వాహనాన్ని తనిఖీ చేసి పట్టుకున్నారు. ఆటోలో మొత్తం 11క్వింటాళ్ళ రేషన్‌ బియ్యం ఉన్నట్లు గుర్తించారు. ఆటోను పోలీ్‌సస్టేషన్‌కు తరలించి బియ్యంతో పాటు ఆటోను స్వాధీనం చేసుకున్నారు. ఆటోడ్రైవర్‌ అర్బాజ్‌పై కేసునమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - 2023-05-02T23:46:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising