ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు

ABN, First Publish Date - 2023-10-22T23:31:15+05:30

విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లా ప్రజలకు మంత్రి సబితారెడ్డి, కలెక్టర్‌ భారతీ హొలికేరి శుభాకాంక్షలు తెలిపారు.

మంత్రి సబితారెడ్డి, కలెక్టర్‌ భారతీ హొలికేరి

రంగారెడ్డి అర్బన్‌, అక్టోబరు 22: విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లా ప్రజలకు మంత్రి సబితారెడ్డి, కలెక్టర్‌ భారతీ హొలికేరి శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతంగా జరుపుకునే విజయదశమి వేడుకను సోమవారం ఇంటిల్లిపాదీ ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని వారు ఆకాంక్షించారు. ఈ దసరా పండుగ అందరికీ విజయాలు చేకూర్చాలని, చేపట్టిన ప్రతీ కార్యం సఫలీకృతం కావాలని కోరుటుంటున్నట్లు వారు తెలిపారు. ప్రజలకు అమ్మవారి అనుగ్రహం ఎల్లవేళా ఉండాలని, అన్ని వర్గాలవారు సుభిక్షంగా, సుఖ సంతోషాలతో జీవించాలని అభిలషించారు.

Updated Date - 2023-10-22T23:31:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising