ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గురునానక్‌ విద్యా సంస్థల్లో గుణ-2023

ABN, First Publish Date - 2023-03-05T00:14:47+05:30

ఇబ్రహీంపట్నం సమీప గురునానక్‌ విద్యాసంస్థల్లో డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ మేనేజ్మెంట్‌ స్టడీస్‌ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి కల్చరల్‌ ఫెస్ట్‌ గుణ- 2023 శనివారం ప్రారంభమైంది.

కార్యక్రమంలో మాట్లాడుతున్న గురునానక్‌ విద్యాసంస్థల ఎండీ డాక్టర్‌ సైనీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ఇబ్రహీంపట్నం, మార్చి 4: ఇబ్రహీంపట్నం సమీప గురునానక్‌ విద్యాసంస్థల్లో డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ మేనేజ్మెంట్‌ స్టడీస్‌ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి కల్చరల్‌ ఫెస్ట్‌ గుణ- 2023 శనివారం ప్రారంభమైంది. పాటలు, ఇన్‌స్ర్టుమెంటల్‌, సినిమా క్విజ్‌, లోన్‌ గేమింగ్‌, నృత్య పోటీలు, మిస్టర్‌ అండ్‌ మిస్‌ గురునానక్‌, వన్‌టైం సీఈవో, బిజినెస్‌ క్విజ్‌, కార్పొరేట్‌ వాక్‌ తదితరాంశాలను ప్రదర్శించారు. విద్యా సంస్థల ఎండీ డాక్టర్‌ సైనీ, వైస్‌చైర్మన్‌ జీ.ఎ్‌స.కోహ్లి మాట్లాడుతూ.. విద్యార్థుల్లోని ప్రతిభ, సృజనాత్మకత, నైపుణ్యాలను వెలికి తీసేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదం చేస్తాయన్నారు. భవిష్యత్తుకు పునాదులను వేసుకోవాలని స్టూడెంట్స్‌కు సూచించారు. కార్యక్రమంలో విద్యా సంస్థల డైరెక్టర్‌ వెంకట్‌రావు, జాయింట్‌ డైరెక్టర్‌ ప్రొ.పార్థసారఽథి, గుణ కన్వీనర్‌ ప్రొ.ఆనంద బేత్‌పుడి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-05T00:14:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising