ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

అవుషాపూర్‌లో ఘనంగా తీజ్‌ వేడుకలు

ABN, First Publish Date - 2023-08-02T00:29:16+05:30

మండలంలోని అవుషాపూర్‌లో బంజారులు తీజ్‌ పండుగను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా బంజారులు బుట్టలో గోధుమలు వేసి వారం రోజుల తర్వాత వచ్చిన మొలకలను నీటిలోకి వదులుతారు.

అవుషాపూర్‌లో జరిగిన తీజ్‌పండుగలో పాల్గొన్న నాయకులు

ఘట్‌కేసర్‌ రూరల్‌, ఆగస్టు 1: మండలంలోని అవుషాపూర్‌లో బంజారులు తీజ్‌ పండుగను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా బంజారులు బుట్టలో గోధుమలు వేసి వారం రోజుల తర్వాత వచ్చిన మొలకలను నీటిలోకి వదులుతారు. డప్పుచప్పుళ్ల మధ్య బంజారుల విన్యాసాలు అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమంలో నాయకులు ఏనుగు మశ్చేందర్‌రెడ్డి, కవాడి వామన్‌రెడ్డి, బంజారులు మంగ్త్యనాయక్‌, నర్సింహనాయక్‌, శ్రీనునాయక్‌, రాజునాయక్‌, లింగ్యానాయక్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-08-02T00:29:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising