ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ప్రభుత్వ ప్రోత్సాహకాలను వినియోగించుకోవాలి

ABN, First Publish Date - 2023-09-21T23:25:26+05:30

మహిళలు ప్రభుత్వ ప్రోత్సాహకాలను వినియోగించుకోవాలని ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌ అన్నారు.

కుట్టుమిషన్లు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే

వికారాబాద్‌, సెప్టెంబరు 21: మహిళలు ప్రభుత్వ ప్రోత్సాహకాలను వినియోగించుకోవాలని ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌ అన్నారు. వికారాబాద్‌లోని ధర్మ విద్యాలయంలో గురువారం ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా మహిళలకు ట్రెయినింగ్‌ ఇచ్చి 60మందికి ఉచిత కుట్టుమిషన్లు, సర్టిఫికెట్లను చైర్‌పర్సన్‌ మంజుల రమే్‌షతో కలిసి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్‌ స్వాతి రాజ్‌కుమార్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ ముత్యంరెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ దీప భక్తవత్సలం, వైస్‌చైర్మన్‌ చంద్రశేఖర్‌రెడ్డి, నాయకులు శ్రీనివా్‌సగౌడ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-09-21T23:25:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising