ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏవీఎన్‌ రెడ్డికి మొదటి ప్రాధాన్య ఓటు వేయాలి

ABN, First Publish Date - 2023-03-05T23:54:58+05:30

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలో బీజేపీ మద్దతిస్తున్న ఏవీఎన్‌ రెడ్డికి మొదటి ప్రాధాన్య ఓటు వేసి గెలిపించుకుందామని బీజేపీ మండల అధ్యక్షుడు నరసింహయాదవ్‌ పిలుపునిచ్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

కేశంపేట :ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలో బీజేపీ మద్దతిస్తున్న ఏవీఎన్‌ రెడ్డికి మొదటి ప్రాధాన్య ఓటు వేసి గెలిపించుకుందామని బీజేపీ మండల అధ్యక్షుడు నరసింహయాదవ్‌ పిలుపునిచ్చారు. కొండారెడ్డిపల్లిలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారం కావాలంటే ఏవీఎన్‌ రెడ్డికి ఫస్ట్‌ ప్రయారిటీ ఓటు వేయాలని టీచర్లుకు సూచించారు. ఎమ్మెల్సీ ఎన్నికలు వస్తేనే ప్రభుత్వానికి ఉపాధ్యాయుల సమస్యలు గుర్తుకొస్తున్నాయన్నారు. జీవో 317తో ఇబ్బంది పడుతున్న టీచర్లు ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలన్నారు. సమావేశంలో నాయకులు పల్లె ఆనంద్‌కుమార్‌, రాజు, కుమారస్వామి, శ్రీనివాస్‌, గోపాల్‌రెడ్డి, తిరుపతయ్య, నరేందర్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2023-03-05T23:54:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising