ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఎన్‌ఎఫ్‌సీ నగర్‌లో సౌకర్యాలు కల్పించాలి

ABN, First Publish Date - 2023-08-22T00:05:51+05:30

ఘట్‌కేసర్‌ మున్సిపాలిటీ పరిధిలోని ఎన్‌ఎ్‌ఫసీనగర్‌ కాలనీలోని 2వ వార్డులో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కాలనీవాసులు సోమవారం మున్సిపల్‌ కమిషనర్‌ ఎండీ సాబేర్‌ను కలిసి వినతిపత్రాన్ని అందజేశారు.

మున్సిపల్‌ కమిషనర్‌కు వినతిపత్రం అందజేస్తున్న ఎన్‌ఎఫ్‌సీనగర్‌ వాసులు

ఘట్‌కేసర్‌, ఆగస్టు 21: ఘట్‌కేసర్‌ మున్సిపాలిటీ పరిధిలోని ఎన్‌ఎ్‌ఫసీనగర్‌ కాలనీలోని 2వ వార్డులో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కాలనీవాసులు సోమవారం మున్సిపల్‌ కమిషనర్‌ ఎండీ సాబేర్‌ను కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. ప్రధానంగా కాలనీలో రెండు సంవత్సరాల క్రితం మున్సిపాలిటీ ఆధ్వర్యంలో విద్యుత్‌ స్తంభాలు పాతి విద్యుత్‌ వైర్లు ఏర్పాటు చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. అదేవిధంగా బీ-2లోని కమ్యూనిటీ హాల్‌కు ప్రహరీ లేకపోవడంతో అకతాయిల ఆగడాలు మితిమీరుతున్నాయని తెలిపారు. కమిషనర్‌ను కలిసిన వారిలో వరికుప్పల లింగస్వామి, శ్రీనివా్‌సరెడ్డి, రాములు, బంగారు బాబు పాల్గొన్నారు.

Updated Date - 2023-08-22T00:05:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising