ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘అగ్రకుల పార్టీలకు అభిముఖంగా ‘డీఎస్పీ’

ABN, First Publish Date - 2023-03-05T00:17:53+05:30

తెలంగాణ భవిష్యత్‌ రాజకీయాల్లో అగ్రకుల పార్టీల జెండాలకు అభిముఖంగా ఒక్క డీఎస్పీ జెండా మాత్రమే నిలబడబోతోందని దళిత్‌శక్తి ప్రోగ్రాం రాష్ట్ర అధ్యక్షుడు విశారదన్‌ మహరాజ్‌ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

మంచాల, మార్చి 4 : తెలంగాణ భవిష్యత్‌ రాజకీయాల్లో అగ్రకుల పార్టీల జెండాలకు అభిముఖంగా ఒక్క డీఎస్పీ జెండా మాత్రమే నిలబడబోతోందని దళిత్‌శక్తి ప్రోగ్రాం రాష్ట్ర అధ్యక్షుడు విశారదన్‌ మహరాజ్‌ అన్నారు. స్వరాజ్య పాదయాత్ర మంచాల మండలంలో శనివారం కొనసాగింది. తాళ్లపల్లిగూడ, చిత్తాపూర్‌, మంచాల, ఆరుట్ల, చాంద్‌ఖాన్‌గూడ, అస్మత్‌పూర్‌, జాపాల గ్రామాల మీదుగా సాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో 10శాతం కూడా లేని రెడ్డి, వెలమలకు నాలుగు పార్టీలు ఉన్నప్పుడు.. 90శాతం ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఒక్క రాజకీయ పార్టీ కూడా లేకపోవడం శోచనీయమన్నారు. లక్ష్మన్‌, జిల్లా అధ్యక్షుడు రాకేష్‌, మండల కన్వీనర్‌ ఆనంద్‌, తదితరులున్నారు.

Updated Date - 2023-03-05T00:17:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising