ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

అక్రమ నిర్మాణాల కూల్చివేత

ABN, First Publish Date - 2023-09-22T00:06:13+05:30

మండల పరిధిలోని చిన్నగోల్కొండలో అక్రమ నిర్మాణాలపై రెవెన్యూ అధికారులు ఉక్కుపాదం మోపారు. గురువారం ఆర్‌ఐ సంజీవ అధ్వర్యంలో జేసీబీతో కట్టడాలను కూల్చివేశారు.

అక్రమ నిర్మాణాన్ని కూల్చివేయిస్తున్న అధికారులు

శంషాబాద్‌ రూరల్‌, సెప్టెంబరు 21 : మండల పరిధిలోని చిన్నగోల్కొండలో అక్రమ నిర్మాణాలపై రెవెన్యూ అధికారులు ఉక్కుపాదం మోపారు. గురువారం ఆర్‌ఐ సంజీవ అధ్వర్యంలో జేసీబీతో కట్టడాలను కూల్చివేశారు. ఈ సందర్భంగా ఆర్‌ఐ మాట్లాడుతూ మండలంలో ఎక్కడ అక్రమ నిర్మాణాలు, అక్రమ కట్టడాలు చేపట్టినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వ భూములు, కబ్జా చేసిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రెవెన్యూ సిబ్బంది బాల్‌రాజ్‌, వెంకటేష్‌, నర్సింహా తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-09-22T00:06:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising