ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

అక్రమ నిర్మాణాల కూల్చివేత

ABN, First Publish Date - 2023-08-02T00:10:58+05:30

అక్రమ నిర్మాణాలను ఉపేక్షించేది లేదని నాగారం మున్సిపల్‌ కమిషనర్‌ రాజేంద్రకుమార్‌ హెచ్చరించారు. మంగళవారం నాగారం మున్సిపల్‌ పరిధి రాంపల్లిలో అక్రమంగా నిర్మించిన నాలుగు షెడ్లను, నాగారంలోని మూడు సెల్లార్ల నిర్మాణాలను ఎక్స్‌కవేటర్‌ సహాయంతో, పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేయించారు.

రాంపల్లిలో అక్రమ నిర్మాణాలను తొలగించిన మున్సిపల్‌ అధికారులు, సిబ్బంది

కీసర రూరల్‌, ఆగస్టు 1 : అక్రమ నిర్మాణాలను ఉపేక్షించేది లేదని నాగారం మున్సిపల్‌ కమిషనర్‌ రాజేంద్రకుమార్‌ హెచ్చరించారు. మంగళవారం నాగారం మున్సిపల్‌ పరిధి రాంపల్లిలో అక్రమంగా నిర్మించిన నాలుగు షెడ్లను, నాగారంలోని మూడు సెల్లార్ల నిర్మాణాలను ఎక్స్‌కవేటర్‌ సహాయంతో, పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ అనుమతులు పొంది నిర్మాణాలు చేపట్టాలని లేని పక్షంలో కూల్చివేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ కిషోర్‌, టీపీవో కరుణాకర్‌, పోలీసు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-08-02T00:10:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising