ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వేతనాల పెంపుతో డీడీఎన్‌ఎస్‌ హర్షం

ABN, First Publish Date - 2023-05-31T23:59:23+05:30

ధూప దీప నైవేద్య అర్చకుల(డీడీఎన్‌ఎస్‌) కు సీఎం కె.చంద్రశేఖర్‌ రావు వేతనాలు పెంచుతున్నట్లు ప్రకటించడం హర్షనీయం అని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దౌల్తాబాద్‌ వాసుదేవశర్మ అన్నారు.

హర్షం వ్యక్తం చేస్తున్న అర్చకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొడంగల్‌, మే 31: ధూప దీప నైవేద్య అర్చకుల(డీడీఎన్‌ఎస్‌) కు సీఎం కె.చంద్రశేఖర్‌ రావు వేతనాలు పెంచుతున్నట్లు ప్రకటించడం హర్షనీయం అని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దౌల్తాబాద్‌ వాసుదేవశర్మ అన్నారు. బుధవారం హైదరాబాద్‌లోని శేరిలింగంపల్లి మండలం గోపన్‌పల్లిలో బ్రహ్మణ సంక్షేమ సదన్‌ ప్రారంభించిన నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ డీడీఎన్‌ఎస్‌ అర్చకుల వేతనాన్ని రూ.6వేల నుంచి రూ.10వేలకు పెంచుతున్నట్లు ప్రకటించారన్నారు. అర్చకులకు రూ.22,500 వేతనమివ్వాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామన్నారు. సీఎం కేసీఆర్‌ రూ.10వేలకు పెంచుతున్నట్టు ప్రకటించినా ఆశించిన స్థాయిలో పెంచకపోవడం కొంత ఆవేదనగా ఉందన్నారు. కార్యక్రమంలో డీడీఎన్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు జయతీర్థచారి, సభ్యులు కిట్టు స్వామి పాల్గొన్నారు.

Updated Date - 2023-05-31T23:59:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising