ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీఎం రిలీఫ్‌ ఫండ్‌ పేదలకు వరం

ABN, First Publish Date - 2023-03-05T00:13:24+05:30

సీఎం రిలీఫ్‌ ఫండ్‌ పేదలకు వరమని ఎమ్మెల్యే ప్రకా్‌షగౌడ్‌ అన్నారు. శనివారం మండల పరిధిలోని పిల్లోనిగూడ గ్రామానికి చెందిన పెరికి వెంకటే్‌ష కు రూ.18 వేల సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కును అందజేశారు.

చెక్కు అందిస్తున్న ఎమ్మెల్యే ప్రకా్‌షగౌడ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

శంషాబాద్‌ రూరల్‌ మార్చి 4 : సీఎం రిలీఫ్‌ ఫండ్‌ పేదలకు వరమని ఎమ్మెల్యే ప్రకా్‌షగౌడ్‌ అన్నారు. శనివారం మండల పరిధిలోని పిల్లోనిగూడ గ్రామానికి చెందిన పెరికి వెంకటే్‌ష కు రూ.18 వేల సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కును అందజేశారు. ఆయన మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చాక ఎంతో మంది పేదలు కార్పొరేట్‌ వైద్యం చేసుకుంటున్నారని చెప్పారు. గతంలో సీఎంఆర్‌ఎఫ్‌ మంజూరు కావాలంటే సంవత్సరాలు పట్టేదని, ఇప్పుడు రెండు, మూడు నెలల్లోనే మంజూరవుతుందన్నారు. ఎంపీపీ జయమ్మశ్రీనివాస్‌, సర్పంచ్‌ బుచ్చమ్మ, పీఎ్‌ససీఎస్‌ చైర్మన్‌ దౌనకర్‌గౌడ్‌, బీఆర్‌ఎస్‌ మండల యుత్‌ అధ్యక్షుడు రాజశేఖర్‌గౌడ్‌, మండల ప్రధాన కార్యదర్శి మోహన్‌రావు, గ్రామ కమిటీ అధ్యక్షుడు జూర్కి రమేష్‌ పటేల్‌, కృష్ణ, నర్సింహ, శ్రీకాంత్‌, వెంకటేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-05T00:13:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising