ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రశాంతంగా జేఎల్‌ఎం పరీక్ష

ABN, First Publish Date - 2023-05-01T00:05:40+05:30

మండలంలో జూనియర్‌ లైన్‌మన్‌ పరీక్ష ఆదివారం ప్రశాంతంగా జరిగాయి.

తనిఖీ చేస్తున్న ఎస్‌ఐలు నాగార్జున్‌రెడ్డి, అశోక్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఘట్‌కేసర్‌ రూరల్‌, ఏప్రిల్‌ 30: మండలంలో జూనియర్‌ లైన్‌మన్‌ పరీక్ష ఆదివారం ప్రశాంతంగా జరిగాయి. పోలీసుస్టేషన్‌ పరిధి అంకుషాపూర్‌ ఏస్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో 700 మందికి గాను 597, వెంకటాపూర్‌ అనురాగ్‌ యునివర్సిటీలో 2500మందికి గాను 2117, చౌదరిగూడ నల్ల నర్సింహారెడ్డి ఇంజనీరింగ్‌ కళాశాలలో 1000 మందికి గానూ 843 మంది అభ్యర్థులు జేఎల్‌ఎం పరీక్ష రాశారు. పరీక్షా కేంద్రాల వద్ద పోలీసులు 144 సెక్షన్‌ విధించి గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. మల్కాజ్‌గిరి ఏసీపీ నరే్‌షరెడ్డి, సీఐ అశోక్‌రెడ్డి తనిఖీలు చేశారు.

Updated Date - 2023-05-01T00:05:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising