ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భాస్కర యోగికి సాహిత్య పురస్కారం

ABN, First Publish Date - 2023-02-15T00:43:39+05:30

పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాయలంలో రాష్ట్రస్థాయి ఉత్తమ గ్రంథాలకు 2020కు గాను సాహిత్య పురస్కారాలను అందజేసింది.

పురస్కారం అందుకుంటున్న భాస్కర యోగి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పరిగి, ఫిబ్రవరి 14: పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాయలంలో రాష్ట్రస్థాయి ఉత్తమ గ్రంథాలకు 2020కు గాను సాహిత్య పురస్కారాలను అందజేసింది. పరిగి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో తెలుగు అధ్యాపకుడు డాక్టర్‌ పి.భాస్కరయోగి రచించిన ‘హిందువుల పండగలు’ అనే వచన గ్రంథానికి పురస్కారాన్ని మంగళవారం నగరంలోని తెలుగు విశ్వవిద్యాయంలో టీఎ్‌సపిఎస్‌ చైర్మన్‌ బి.జనార్ధన్‌రెడ్డి విశ్వవిద్యాయలం ఉపాధ్యక్షుడు టి.కిషన్‌రావు, స్టేట్‌ ఆడిట్‌ డైరెక్టర్‌ వెంకటేశ్వరరావు చేతుల మీదుగా అందుకున్నారు. భాస్కరయోగి మాట్లాడుతూ.. పురస్కారం లభించడంతో సంతోషంగా ఉందన్నారు.

Updated Date - 2023-02-15T00:43:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising