ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఆటో బోల్తా.. త్రుటిలో తప్పిన ముప్పు

ABN, First Publish Date - 2023-08-02T00:22:52+05:30

మున్సిపాలిటీ పరిధిలోని జంగారెడ్డిపల్లి గ్రామంలో మంగళవారం ఆటో బోల్తాపడింది. కాగా, త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ఆమనగల్లు నుంచి వాటర్‌ క్యాన్లు తీసుకుని వెళ్తున్న ఆటో అంతర్గత రోడ్డు పక్కన ఉన్న గోతిలో పడింది. దీంతో డ్రైవర్‌కు స్వల్ప గాయాలు అయ్యాయి.

ఆమనగల్లు, ఆగస్టు 1 : మున్సిపాలిటీ పరిధిలోని జంగారెడ్డిపల్లి గ్రామంలో మంగళవారం ఆటో బోల్తాపడింది. కాగా, త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ఆమనగల్లు నుంచి వాటర్‌ క్యాన్లు తీసుకుని వెళ్తున్న ఆటో అంతర్గత రోడ్డు పక్కన ఉన్న గోతిలో పడింది. దీంతో డ్రైవర్‌కు స్వల్ప గాయాలు అయ్యాయి. అయితే, అదే సమయంలో అక్కడ కూర్చుని ఉన్న వారు పక్కకు వెళ్లడంతో పెను ప్రమాదం తప్పినట్టయింది.

Updated Date - 2023-08-02T00:22:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising