ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

కాంగ్రెస్‌ పార్టీ తాండూరు ఎమ్మెల్యే టికెట్‌ కోసం దరఖాస్తులు

ABN, First Publish Date - 2023-08-22T23:26:21+05:30

తాండూరు నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసేందుకు మంగళవారం గాంధీభవన్‌లో పలువురు కాంగ్రె్‌సనేతలు దరఖాస్తులు చేశారు.

గాంధీభవన్‌లో దరఖాస్తు చేసుకుంటున్న రఘువీరారెడ్డి

తాండూరు, ఆగస్టు 22: తాండూరు నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసేందుకు మంగళవారం గాంధీభవన్‌లో పలువురు కాంగ్రె్‌సనేతలు దరఖాస్తులు చేశారు. పీసీసీ ప్రధాన కార్యదర్శులు రఘువీరారెడ్డి, ధారాసింగ్‌, ఎఐసీసీ సభ్యుడు ఎం.రమేష్‌, మార్కెట్‌ కమిటీ వైస్‌చైర్మన్‌ జనార్దన్‌రెడ్డి, మాజీ సర్పంచ్‌ ఉత్తంచంద్‌ తదితరులు దరఖాస్తులను పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహే్‌షకుమార్‌గౌడ్‌కు అందజేశారు. పార్టీ స్పోక్‌ పర్సన్‌ కాల్వ సుజాత బుధవారం పార్టీ టికెట్‌ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు.

Updated Date - 2023-08-22T23:26:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising