ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అనుమానాస్పద స్థితిలో గుర్తుతెలియని వ్యక్తి మృతి

ABN, First Publish Date - 2023-06-03T00:03:25+05:30

మండల పరిధి రంగాపూర్‌ సమీపంలో అనుమానాస్పద స్థితిలో గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందాడు. పోలీసుల వివరాల ప్రకారం.. చనిపోయిన వ్యక్తి నందిగామ, కొత్తూరు మండలాల్లోని జేపీ దర్గా, రంగాపూర్‌, ఇన్ముల్‌నర్వ గ్రామాల్లో భిఇక్షాటన చేస్తూ ఉండేవాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నందిగామ, జూన్‌ 2 : మండల పరిధి రంగాపూర్‌ సమీపంలో అనుమానాస్పద స్థితిలో గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందాడు. పోలీసుల వివరాల ప్రకారం.. చనిపోయిన వ్యక్తి నందిగామ, కొత్తూరు మండలాల్లోని జేపీ దర్గా, రంగాపూర్‌, ఇన్ముల్‌నర్వ గ్రామాల్లో భిఇక్షాటన చేస్తూ ఉండేవాడు. శుక్రవారం రంగాపూర్‌ శివారులోని దర్గా రోడ్డులో రంగాపూర్‌కు చెందిన తోట యాదయ్య పొలం వద్ద ఆ వ్యక్తి మృతి చెంది ఉండటంతో స్థానికులు గ్రామ పంచాయతీ కార్యదర్శికి సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కార్యదర్శి మున్నూరు రాజేందర్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్‌ రామయ్య తెలిపారు. వడదెబ్బతో మృతిచెందినట్లు వారు అనుమానిస్తున్నారు.

Updated Date - 2023-06-03T00:03:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising