ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కంటి వెలుగును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి

ABN, First Publish Date - 2023-03-07T00:02:40+05:30

కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌ రెడ్డి అన్నారు.

కంటి వెలుగులో పరీక్షలు చేసుకుంటన్న ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ఇబ్రహీంపట్నం, మార్చి 6: కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌ రెడ్డి అన్నారు. సోమవారం ఎలిమినేడులో ఆయన కంటి వెలుగు కార్యక్రమాన్ని పార్రంభించారు. ఎక్కడా లేనిది తెలంగాణలో ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని అమలు చేస్తోందన్నారు. 18సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరూ కంటి పరీక్షలు చేయించుకోవాలని అన్నారు. అవసరమైన వారికి కంటి అద్దాలు ఇవ్వడంతోపాటు శస్త్ర చికిత్సలు చేస్తారని చెప్పారు. పోషణతో కూడిన ఆహారం, ఆకుకూరలు తినాలని ఆయన సల హాఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా ఉపవైద్యాధికారి ధరణికుమార్‌, సర్పంచ్‌ అశోక్‌వర్ధన్‌రెడ్డి, ఉపసర్పంచ్‌ మార్త, ప్యాక్స్‌ చైర్మన్‌ మహేందర్‌రెడ్డి, డాక్టర్లు భాగ్యలక్ష్మి, నాగయ్య పాల్గొన్నారు.

Updated Date - 2023-03-07T00:02:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising