ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు

ABN, First Publish Date - 2023-08-22T23:35:04+05:30

గ్రామీణ ప్రాంతంలోని ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా ఆరోగ్యశాఖ వైద్యాధికారి వెంకటేశ్వర్‌రావు తెలిపారు.

చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులతో మాట్లాడుతున్న జిల్లా వైద్యాఽధికారి వెంకేటేశ్వర్‌రావు

జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వర్‌రావు

చేవెళ్ల, ఆగస్టు 22 : గ్రామీణ ప్రాంతంలోని ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా ఆరోగ్యశాఖ వైద్యాధికారి వెంకటేశ్వర్‌రావు తెలిపారు. మంగళవారం చేవెళ్ల, మొయినాబాద్‌, షాబాద్‌ మండల పరిధిలోని చందనవెళ్లి తదితర సబ్‌ సెంటర్లలోని వైద్యసిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ఆరోగ్య ప్రమాణాలు పాటిస్తూ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలన్నారు. ఆస్పత్రులకు వచ్చే గర్భిణులకు మెరుగైన వైద్యపరీక్షలు చేయాలన్నారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటమన్నారు. పిల్లలకు వ్యాక్సినేషన్‌, అసంక్రమిత వ్యాధుల ఆరికట్టడం, టీబీని గుర్తించడం ఇతర ఆరోగ్య సేవల పట్ల తగు జాగ్రత్తలు పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల డిప్యూటి డీఎంహెచ్‌వో దామోదర్‌, వైద్యులు, సిబ్బంది తదితరులు ఉన్నారు.

Updated Date - 2023-08-22T23:35:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising