ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

అనుమతులు లేని పాఠశాలలపై చర్యలు

ABN, First Publish Date - 2023-06-13T23:03:56+05:30

అనుమతులు లేకుండా పాఠశాలలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఎంఈవో హెచ్చరించారు. పర్మిషన్‌ లేకుండా నడిపిస్తున్న ఆమనగల్లు పట్టణంలోని గ్లోబల్‌ ప్రైడ్‌ పాఠశాలను విద్యాశాఖ అధికారులు సీజ్‌ చేశారు.

పాఠశాలను సీజ్‌ చేస్తున్న ఎంఈవో
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎంఈవో సర్దార్‌ నాయక్‌

ఆమనగల్లు, జూన్‌ 13 : అనుమతులు లేకుండా పాఠశాలలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఎంఈవో హెచ్చరించారు. పర్మిషన్‌ లేకుండా నడిపిస్తున్న ఆమనగల్లు పట్టణంలోని గ్లోబల్‌ ప్రైడ్‌ పాఠశాలను విద్యాశాఖ అధికారులు సీజ్‌ చేశారు. స్థానికుల ఫిర్యాదు మేరకు డీఈవో ఆదేశాలతో మంగళవారం ఎంఈవో సర్ధార్‌ నాయక్‌ పాఠశాలను తనిఖీ చేశారు. పర్మిషన్లు లేవని గుర్తించి సీజ్‌ చేశారు.

Updated Date - 2023-06-13T23:03:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising