ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘పంచాయతీ కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలి’

ABN, First Publish Date - 2023-02-23T00:07:27+05:30

విధులపట్ల నిర్లక్ష్యం వహిస్తున్న పంచాయతీ కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలని కొర్రెముల పంచాయతీ సభ్యులు బుధవారం జిల్లా పంచాయతీ అధికారి రమణమూర్తికి ఫిర్యాదు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఘట్‌కేసర్‌ రూరల్‌, ఫిబ్రవరి 22 : విధులపట్ల నిర్లక్ష్యం వహిస్తున్న పంచాయతీ కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలని కొర్రెముల పంచాయతీ సభ్యులు బుధవారం జిల్లా పంచాయతీ అధికారి రమణమూర్తికి ఫిర్యాదు చేశారు. పంచాయతీ తీర్మానాల ప్రకారం కార్యదర్శి గ్రామంలో పనులు చేపట్టడం లేదని, వార్డుసభ్యులు చెప్పిన పనులు చేయడం లేదని తెలిపారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తూ పంచాయతీ ఆదాయానికి గండికొడుతున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. వార్డుసభ్యులు జువ్వ స్వామి, దుర్గరాజుగౌడ్‌, బాబు, లక్ష్మి, భార్గవి, ఈశ్వరి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-23T00:07:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising