ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మెడలోంచి పుస్తెల తాడు అపహరణ

ABN, First Publish Date - 2023-04-22T00:27:26+05:30

రోడ్డుపై ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళ మెడలోంచి పుస్తెల తాడును దుండగులు తెంపుకొని పోయిన ఘటన పరిగిలో జరిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పరిగి, ఏప్రిల్‌ 21: రోడ్డుపై ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళ మెడలోంచి పుస్తెల తాడును దుండగులు తెంపుకొని పోయిన ఘటన పరిగిలో జరిగింది. పరిగికి చెందిన మలిపెద్ది సంపూర్ణ గురువారం రాత్రి తొమ్మిది గంటల సమయంలో బస్టాండ్‌ నుంచి ఇంటికి నడుచుకుంటూ వెళ్తుండగా టెలిఫోన్‌ ఎక్ఛేంజ్‌ వద్ద బైక్‌పై వచ్చిన ముగ్గురు దుండగులు సంపూర్ణ దగ్గరకు వచ్చి ఆమె మెడలోని రెండున్నతులాలు బంగారు పుస్తెల తాడును తెంచుకుపోయారు. మహిళ అరిచినా ప్రయోజనం లేకుండాపోయింది. సం పూర్ణ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తున్నట్లు ఎస్సై విఠల్‌రెడ్డి తెలిపారు.

Updated Date - 2023-04-22T00:27:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising