ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య : రవీంద్ర

ABN, First Publish Date - 2023-01-26T01:03:41+05:30

తెలంగాణ ప్ర భు త్వం కార్పొరేట్‌ పాఠశాలలకు ధీటుగా ప్రభు త్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందిస్తుందని ఎమ్మెల్యే రమావత రవీంద్రకుమార్‌ అ న్నారు.

అదనపు తరగతి గదులకు శంకుస్థాపన చేస్తున్న ఎమ్మెల్యే రవీంద్ర
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య : రవీంద్ర

దేవరకొండ, జనవరి 25: తెలంగాణ ప్ర భు త్వం కార్పొరేట్‌ పాఠశాలలకు ధీటుగా ప్రభు త్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందిస్తుందని ఎమ్మెల్యే రమావత రవీంద్రకుమార్‌ అ న్నారు. బుధవారం దేవరకొండ మండలం కొండభీమనపల్లి ప్రభుత్వ పాఠశాలలో మన ఊరు, మనబడి కార్యక్రమంలో భాగంగా మంజూరైన రూ.14లక్షలతో అదనపు తరగతి గదులకు ఆయన శంకుస్థాపన చేసి మాట్లాడారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు ఎదగాలన్నారు. మన ఊరు, మనబడి పథకంలో ప్రభుత్వ పాఠశాలలు, అదనపు గదులు, మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమం లో దేవరకొండ ఎంపీపీ జానయాదవ్‌, జడ్పీటీసీ మారేపాకల అరుణ సురే్‌షగౌ డ్‌, ప్రవీణ్‌రెడ్డి, సుభాష్‌, కృష్ణయ్య, ఎంపీడీవో శర్మ, సర్పంచ విద్యావతి వెంకట్‌రెడ్డి, ఏఈ శంకర్‌, శ్రీనునాయక్‌, తిరుపతయ్య, కల్యాణ్‌, చంద్రయ్య పాల్గొన్నారు.

Updated Date - 2023-01-26T01:03:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising