ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ప్రజలు అధికారం ఇచ్చింది విద్వేషాలు పెంచేందుకా?

ABN, First Publish Date - 2023-08-09T04:26:09+05:30

‘‘ప్రజలు మీకు అధికారం కట్టబెట్టింది.. దేశంలో అల్లర్లు కావాలనా? విద్వేషాలు పెంచాలనా?’’ అని బీఆర్‌ఎస్‌ ఎంపీ రంజిత్‌ రెడ్డి బీజేపీని నిలదీశారు. ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తూ అధికారంలో ఉన్న రాష్ట్రాలకు చేయూతనిస్తూ..

మణిపూర్‌పై ప్రధాని సమాధానం చెప్పాలి: ఎంపీ రంజిత్‌ రెడ్డి

న్యూఢిల్లీ, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): ‘‘ప్రజలు మీకు అధికారం కట్టబెట్టింది.. దేశంలో అల్లర్లు కావాలనా? విద్వేషాలు పెంచాలనా?’’ అని బీఆర్‌ఎస్‌ ఎంపీ రంజిత్‌ రెడ్డి బీజేపీని నిలదీశారు. ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తూ అధికారంలో ఉన్న రాష్ట్రాలకు చేయూతనిస్తూ.. లేనిచోట అధికారానికి తూట్లు పొడుస్తున్నారని ఆరోపించారు. పార్లమెంటు ఎదుట ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రం సంపాదించిన డబ్బులు తీసుకుని.. కావలసిన వాళ్లకు ఇస్తున్నారని దుయ్యబట్టారు. ప్రజలు మంచి మెజారిటీ, అవకాశం ఇచ్చారని చెబుతున్న బీజేపీ.. దేశంలో ఏం జరుగుతోందనేదానిపై సమాధానం చెప్పాలని అవిశ్వాసంపై చర్చలో నిలదీస్తామన్నారు. మణిపూర్‌ దారుణాలపై ప్రధాని సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Updated Date - 2023-08-09T04:26:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising