ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నల్లగొండ వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మనగా పంకజ్‌ యాదవ్‌

ABN, First Publish Date - 2023-05-02T00:23:32+05:30

నల్లగొండ వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మనగా బీఆర్‌ఎస్‌ సీ నియర్‌ నాయకుడు చీర పంకజ్‌యాదవ్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నల్లగొండ వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మనగా పంకజ్‌ యాదవ్‌

ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

నల్లగొండ, మే 1: నల్లగొండ వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మనగా బీఆర్‌ఎస్‌ సీ నియర్‌ నాయకుడు చీర పంకజ్‌యాదవ్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. వైస్‌ చైర్మనగా దొంతం ఇంద్రసేనారెడ్డి, కమిటీ సభ్యులుగా కందికొండ జానయ్య, చింతకింది శంకరయ్య, ఇస్తావత హన్మంతు, దేప అమృతారెడ్డి, పనస శ్రీనివాస్‌, రొయ్య సైదులు, మల్లెబోయిన బుచ్చిరాజు, కొండ్ర స్వరూప, గడగోజు సత్యనారాయణలను నియమించారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు నల్లగొండ మార్కెట్‌ కమిటీ చైర్మన, వైస్‌ చైర్మన కమిటీ సభ్యులు త్వరలో పదవి బాధ్యతలు స్వీకరించనున్నట్లు ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి తెలిపారు.

Updated Date - 2023-05-02T00:23:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising