ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

‘నారాయణ’ ఆధ్వర్యంలో ఎన్‌ఎ్‌సఏటీ-2023

ABN, First Publish Date - 2023-07-06T03:06:08+05:30

విద్యార్థులను ప్రోత్సహించేందుకు నారాయణ విద్యాసంస్థల అధ్వర్యంలో స్కాలస్టిక్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ (ఎన్‌ఎ్‌సఏటీ)- 2023ను నిర్వహించబోతున్నట్లు ఆ సంస్థల డైరక్టర్లు పి.సింధూర, పి.శరణి తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, జూలై 5 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులను ప్రోత్సహించేందుకు నారాయణ విద్యాసంస్థల అధ్వర్యంలో స్కాలస్టిక్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ (ఎన్‌ఎ్‌సఏటీ)- 2023ను నిర్వహించబోతున్నట్లు ఆ సంస్థల డైరక్టర్లు పి.సింధూర, పి.శరణి తెలిపారు. దేశవ్యాప్తంగా 7వ తరగతి నుంచి 11వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ఈ టెస్ట్‌లో పాల్గొనే అవకాశం కల్పింస్తున్నట్లు బుధవా రం విడుదల చేసిన ఒక ప్రకటనలో వారు పేర్కొన్నారు. ఈ పరీక్షను ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ విధానంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎన్‌ఎ్‌సఏటీలో అసాధారణ ప్రతిభా కనబరచిన విద్యార్థులకు రూ.1 కోటి కంటే ఎక్కువ నగదు అవార్డులను గెలుచుకునే అవకాశం కల్పిస్తున్నట్లు వారు వెల్లడించారు. ప్రతిభావంతులైన పేద, మధ్యతరగతి విద్యార్థులను ప్రోత్సహించడం, వారికి స్కా లర్‌షి్‌పలను అందించడమే ఎన్‌ఎ్‌సఏటీ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. విద్యార్థులను వారు భవిష్యత్తులో పాల్గొనబోయే పోటీపరీక్షలకు సన్నద్ధం చేయడం కోసం కూడా ఎన్‌ఎ్‌సఏటీ ఉపయుక్తంగా ఉంటుందని వారు పేర్కొన్నారు.

Updated Date - 2023-07-06T03:06:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising