ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఎంటెక్‌, ఎం ఫార్మసి ప్రవేశాలకు నోటిఫికేషన్‌

ABN, First Publish Date - 2023-09-22T03:27:21+05:30

స్పాన్సర్డ్‌ కేటగిరీలో ఎంటెక్‌, ఎం ఫార్మసి కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి జేఎన్‌టీయూ హైదరాబాద్‌ గురువారం నోటిఫికేషన్‌ జారీ చేసింది.

హైదరాబాద్‌ సిటీ, సెప్టెంబరు 21(ఆంధ్రజ్యోతి): స్పాన్సర్డ్‌ కేటగిరీలో ఎంటెక్‌, ఎం ఫార్మసి కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి జేఎన్‌టీయూ హైదరాబాద్‌ గురువారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ సీట్ల భర్తీకి సంబంధించిన కౌన్సెలింగ్‌ అక్టోబరు 4, 5, 6 తేదీల్లో జరగనుంది. అర్హులైన అభ్యర్థులు వర్సిటీలో జరిగే కౌన్సెలింగ్‌కు హాజరవ్వాలి. కోర్సులు, అర్హత, ఫీజులు ఇతర వివరాలకు జేఎన్‌టీయూ వెబ్‌సైట్‌ను సందర్శించాలని రిజిస్ట్రార్‌ మంజూర్‌ హుస్సేన్‌ సూచించారు. స్పాన్సర్డ్‌ కేటగిరీలో సీటు పొందిన వారికి స్కాలర్‌షిప్‌, హాస్టల్‌ సదుపాయాలు ఉండవని పేర్కొన్నారు.

Updated Date - 2023-09-22T03:27:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising