ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అర్గుల్‌లో ఒకరి మృతి

ABN, First Publish Date - 2023-01-09T00:26:44+05:30

మండలం లోని అర్గుల్‌ గ్రామంలో కొచ్చెరువు కట్ట నుంచి జక్రాన్‌పల్లి వెళ్లే దారిలో జక్రాన్‌పల్లి గ్రామానికి చెందిన ఈర్ల శ్రీనివాస్‌ (40) మృతిచెందినట్టు ఎ స్సై కుంట శ్రీకాంత్‌ తెలిపారు. గ్రా మానికి చెందిన ఈర్ల శ్రీనివాస్‌ ఆది వారం సాయంత్రం బైక్‌పై అర్గుల్‌ నుంచి కొచ్చెరువు కట్ట మీదుగా జ క్రాన్‌పల్లికి వెళ్తున్నాడని తెలిపారు. కొచ్చెరువు సమీపంలో బండిపై నుంచి దిగి అక్కడే పడిపోయి మృ తి చెందాడని తెలిపారు. మృతుడు శ్రీనివాస్‌కు గుండెపోటుతో మృతి చెం ది ఉండవచ్చని, అతడికి ఇదీ వరకు గుండెపోటు వచ్చిందని కుటుంబస భ్యులు తెలిపారని తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆ ర్మూర్‌ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు. మృతుడికి భార్య, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జక్రాన్‌పల్లి, జనవరి8: మండలం లోని అర్గుల్‌ గ్రామంలో కొచ్చెరువు కట్ట నుంచి జక్రాన్‌పల్లి వెళ్లే దారిలో జక్రాన్‌పల్లి గ్రామానికి చెందిన ఈర్ల శ్రీనివాస్‌ (40) మృతిచెందినట్టు ఎ స్సై కుంట శ్రీకాంత్‌ తెలిపారు. గ్రా మానికి చెందిన ఈర్ల శ్రీనివాస్‌ ఆది వారం సాయంత్రం బైక్‌పై అర్గుల్‌ నుంచి కొచ్చెరువు కట్ట మీదుగా జ క్రాన్‌పల్లికి వెళ్తున్నాడని తెలిపారు. కొచ్చెరువు సమీపంలో బండిపై నుంచి దిగి అక్కడే పడిపోయి మృ తి చెందాడని తెలిపారు. మృతుడు శ్రీనివాస్‌కు గుండెపోటుతో మృతి చెం ది ఉండవచ్చని, అతడికి ఇదీ వరకు గుండెపోటు వచ్చిందని కుటుంబస భ్యులు తెలిపారని తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆ ర్మూర్‌ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు. మృతుడికి భార్య, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు.

తొర్లికొండలో చెరువులో పడి మహిళ మృతి

తొర్లికొండ గ్రామానికి చెందిన పసుల మ ల్లు (55) మతిస్థిమితం కోల్పోయి చెరువులో పడి మృతి చెందినట్టు ఎస్సై కుంట శ్రీకాంత్‌ తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రా మానికి చెందిన పశుల మల్లు శనివారం అ ర్థరాత్రి ఇంట్లో నుంచి వెళ్లి మతిస్థిమితం లేక గ్రామంలో గల పత్తికుంట చెరువులో ప్రమా దవశాత్తు పడి మృత చెందినట్టు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆర్మూ ర్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆదివారం మృతురాలి కొడుకు ప శుల సుకుమార్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చే స్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Updated Date - 2023-01-09T00:26:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising