రేపటి నుంచి డీఈఐఈడీ పరీక్షలు
ABN, First Publish Date - 2023-02-21T00:11:16+05:30
డిప్లామా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్(డీఈఐఈడీ) పరీక్షను ఈనెల 22 నుంచి 28 వరకు నిర్వహించనున్నట్లు డీఈవో రాజు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
కామారెడ్డిటౌన్,ఫిబ్రవరి 20: డిప్లామా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్(డీఈఐఈడీ) పరీక్షను ఈనెల 22 నుంచి 28 వరకు నిర్వహించనున్నట్లు డీఈవో రాజు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు దేవునిపల్లి జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో పరీక్ష ఉంటుందని తెలిపారు. హాల్‌టికెట్ డౌన్‌లోడ్, ఇతర సందేహాల కోసం బీఎస్‌ఈ.తెలంగాణ.జీవోవి.ఇన్ అనే వెబ్‌సైట్‌ని సందర్శించాలని తెలిపారు. పరీక్ష కేంద్రానికి గంట ముందే చేరుకోవాలని తెలిపారు.
Updated Date - 2023-02-21T00:11:17+05:30 IST