ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముఖ్రా(కే) గ్రామానికి జాతీయ పురస్కారం

ABN, First Publish Date - 2023-03-05T03:39:45+05:30

ఆదిలాబాద్‌ జిల్లా ఇచ్చోడ మండలం ముఖ్రా(కే) గ్రామ పంచాయతీకి స్వచ్ఛ సుజల శక్తి సమ్మాన్‌-2023 పురస్కారం లభించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

కేంద్రమంత్రి చేతుల మీదుగా అందుకున్న సర్పంచ్‌ మీనాక్షి

సిరికొండ, మార్చి 4: ఆదిలాబాద్‌ జిల్లా ఇచ్చోడ మండలం ముఖ్రా(కే) గ్రామ పంచాయతీకి స్వచ్ఛ సుజల శక్తి సమ్మాన్‌-2023 పురస్కారం లభించింది. గ్రామ సర్పంచ్‌ గాడ్గే మీనాక్షి శనివారం ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో ఈ జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు. ముఖ్రా(కే) జాతీయస్థాయిలో ఓడీఎఫ్‌ ఫ్లస్‌ మోడల్‌ గ్రామంగా ఇటీవల ఎన్నికైన విషయం తెలిసిందే. శనివారం ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌ మీనాక్షి.. కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌, మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌.. సర్పంచ్‌ మీనాక్షికి శుభాకాంక్షలు తెలిపారు.

Updated Date - 2023-03-05T03:39:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising