ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అప్పుల బాధతో యువకుడి ఆత్మహత్య

ABN, First Publish Date - 2023-02-25T01:36:42+05:30

అప్పుల బాధతో యువకుడు ఉరేసుకున్నాడు. మండల పరిధిలోని తుక్కాపురంలో శుక్రవారం ఈ సంఘటన జరిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భువనగిరి రూరల్‌, ఫిబ్రవరి 24: అప్పుల బాధతో యువకుడు ఉరేసుకున్నాడు. మండల పరిధిలోని తుక్కాపురంలో శుక్రవారం ఈ సంఘటన జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెంది న ఈర్ల నాగరాజు (27) తమ కుటుంబాన్ని పోషించేందుకు అప్పులు చేశాడు. దీంతో అప్పులు తీరే మార్గం లేక మానసిక వేదనకు గురై ఇంట్లో ఎవరూ లేని సమయంలో సీలింగ్‌ ఫ్యానుకు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. కాగా తన మృతికి ఎవరూ కారణం కాదని సూసైడ్‌ నోట్‌ రాశాడు. నాగరాజు సోదరి కృష్ణవేణి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్‌ ఎస్‌ఐ ఎస్‌ రాఘవేందర్‌గౌడ్‌ తెలిపారు. మృతదేహాన్ని జిల్లా కేంద్ర ఆసుపత్రిలో పోస్టుమార్టం జరిపించి కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు తెలిపారు.

Updated Date - 2023-02-25T01:36:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising