ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

కార్మికుల హక్కులను కాపాడుకోవాలి

ABN, First Publish Date - 2023-07-20T00:25:09+05:30

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను కార్మికులు ఐక్య ఉద్యమాల ద్వారానే కాపాడుకోవాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు భూపాల్‌ పిలుపునిచ్చారు.

సమావేశంలో మాట్లాడుతున్న సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు భూపాల్‌

యాదగిరిగుట్ట రూరల్‌, జూలై 19: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను కార్మికులు ఐక్య ఉద్యమాల ద్వారానే కాపాడుకోవాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు భూపాల్‌ పిలుపునిచ్చారు. బుధవారం గుట్టలో రెండు రోజుల పాటు జరిగిన సీఐటీయూ జిల్లా స్థాయి శిక్షణ శిబిరం ముగింపు సమాశంలో ఆయన మాట్లాడారు. స్వాతంత్య్రం రాకముందు నాటి కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న హక్కులను కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక వాటిని రద్దుచేసి వాటి స్థానంలో కార్మిక వర్గానికి అత్యంత ప్రమాదకంగా ఉన్న నాలుగు లేబర్‌ కోడ్లను తీసుకవచ్చిందని అన్నారు. కార్మిక వర్గాన్ని కట్టుబానిసలుగా చేసేందుకు కుట్రలు చేస్తోందని అన్నారు.

Updated Date - 2023-07-20T00:25:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising