ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

నేడు వలిగొండ వ్యవసాయ మార్కెట్‌ కమిటీ ప్రమాణ స్వీకారం

ABN, First Publish Date - 2023-08-22T23:52:55+05:30

మండల కేంద్రంలో నేడు వ్యవసాయ మార్కెట్‌ కమిటీ నూతన పాలక వర్గం ప్రమాణ స్వీకారం దోనూరు ప్రతా్‌పరెడ్డి ఫంక్షనహాల్‌లో ఉదయం 11గంటలకు నిర్వహించనున్నట్లు బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు తుమ్మల వెంకట్‌రెడ్డి విలేకరులకు తెలిపారు.

వలిగొండ, ఆగస్టు 22: మండల కేంద్రంలో నేడు వ్యవసాయ మార్కెట్‌ కమిటీ నూతన పాలక వర్గం ప్రమాణ స్వీకారం దోనూరు ప్రతా్‌పరెడ్డి ఫంక్షనహాల్‌లో ఉదయం 11గంటలకు నిర్వహించనున్నట్లు బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు తుమ్మల వెంకట్‌రెడ్డి విలేకరులకు తెలిపారు. ఈ ప్రమాణ స్వీకారం ఉత్సవానికి జిల్లా మంత్రి జగదీ్‌షరెడ్డి, జడ్పీ చైర్మన ఎలిమినేటి సందీ్‌పరెడ్డి, ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్‌రెడ్డి, చిరుమర్తి లింగయ్య, బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, రాష్ట్ర నాయకుడు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి హాజరు కానున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

Updated Date - 2023-08-22T23:52:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising