ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సాగర్‌ క్రస్ట్‌ గేట్లకు మరమ్మతులు

ABN, First Publish Date - 2023-06-11T00:50:55+05:30

వానాకాలంలో ఎగువ నుంచి వరదలు వచ్చే అవకాశం ఉన్నందున నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు రేడియల్‌ క్రస్ట్‌ గేట్ల మరమ్మతులు చేస్తున్నారు.

క్రస్ట్‌ గేట్లకు మరమ్మతులు చేస్తున్న సిబ్బంది
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నాగార్జునసాగర్‌, జూన్‌ 10: వానాకాలంలో ఎగువ నుంచి వరదలు వచ్చే అవకాశం ఉన్నందున నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు రేడియల్‌ క్రస్ట్‌ గేట్ల మరమ్మతులు చేస్తున్నారు. ఏటా క్రస్ట్‌ గేట్లకు గ్రీసింగ్‌, రబ్బరు సీళ్లను వేయడం, రోప్‌లకు గ్రీసింగ్‌ పనులు చేస్తుంటారు. కాగా, ప్రస్తుతం చేపట్టిన అన్ని రకాల మరమ్మతులు రెండు రోజుల్లో పూర్తవుతాయని అధికారులు తెలిపారు. వరదలను తట్టుకునేందుకు సర్వం సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు. మరోవైపు క్రస్ట్‌ గేట్లకు దిగువ భాగాన స్పిల్‌వే మరమ్మతులు 60శాతం పూర్తయ్యాయి. అలాగే కుడి కాల్వ గేట్లను అమర్చే పనులు కూడా 90శాతం పూర్తయినట్టు ప్రాజెక్టు అధికారులు తెలిపారు.

Updated Date - 2023-06-11T00:50:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising