వివేరా హోటల్ ప్రారంభం
ABN, First Publish Date - 2023-04-25T00:32:46+05:30
భువనగిరి పట్టణంలో హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారి బైపా్‌సపై నూతనంగా నిర్మించిన వివేరా హోట్‌ల్‌ను సోమవారం రాష్ట్ర మంత్రులు గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, తలసాని శ్రీనివా్‌సయాదవ్ ప్రారంభించారు.
యాదాద్రి, ఏప్రిల్ 24(ఆంధ్రజ్యోతి): భువనగిరి పట్టణంలో హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారి బైపా్‌సపై నూతనంగా నిర్మించిన వివేరా హోట్‌ల్‌ను సోమవారం రాష్ట్ర మంత్రులు గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, తలసాని శ్రీనివా్‌సయాదవ్ ప్రారంభించారు. కార్యక్రమంలో రాష్ట్ర రైతుబఽంధు చైర్మన్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి, పైళ్ల శేఖర్‌రెడ్డి, గాదరి కిషోర్, మాజీ ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి, జిల్లా కలెక్టర్ పమే లా సత్పతి, అదనపు కలెక్టర్ దీపక్‌తివారీ, డి.శ్రీనివా్‌సరెడ్డి, భువనగిరి మునిసిపల్ చైర్మన్ ఎనబోయిన ఆంజనేయులు, వైస్‌చైర్మన్ చింతల కిష్టయ్యతో పాటు కౌన్సిలర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హోటల్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు, వివేరా హోటల్స్ యజమాని సద్ది వెంకట్‌రెడ్డిని సన్మానించారు.
Updated Date - 2023-04-25T00:32:46+05:30 IST